వెల్ఫేర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ (ఏ.డబ్ల్యు.ఈ.ఎస్ ఆర్మీ) దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలో టీచింగ్‌ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా సుమారు 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి..ఈ స్థాయిలో ప్రకటన విడుదల చేయడం ఇది మొదటి సారి..వీటి కి సంభందించిన అర్హత ప్రమాణాలని తెలుసుకుందాం.

 సంబంధిత చిత్రం

మొత్తం ఖాళీలు:  1000

 

పోస్టులు వివరాలు : పిజిటి, టిజిటి, పిఆర్‌టి

 

విద్యార్హత:  పిజిటిలకు పీజీ, టిజిటి పిఆర్‌టిలకు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అన్ని పోస్టులకు బిఇడి పూర్తిచేసి ఉండాలి. పిఆర్‌టిలకు రెండేళ్ల డిప్లొమా ఉన్నా సరిపోతుంది.

 

ఎంపిక విధానం :  స్ర్కీనింగ్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ, టీచింగ్‌ స్కిల్స్‌ ద్వారా

 

స్ర్కీనింగ్‌ ఎగ్జామ్‌:  2018 జనవరి 15 నుంచి 17 వరకు

 

ఫలితాల విడుదల:  2018 జనవరి 28న

 

పరీక్ష కేంద్రాలు:  తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, విజయవాడ.

 

పరీక్ష ఫీజు: రూ.500

 

దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబరు 21

 

వెబ్‌సైట్‌:     http://aps-csb.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: