ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ..నెల్లూరు జిల్లాలో ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీ..అర్హులైన అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులు కోరుతోంది .అందుకు గాను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సుమారు 32 కాళీలని కూడా ప్రకటించింది.అర్హతలు ఇతర వివరాలని యూనివర్సిటీ కి సంబంధించిన వెబ్సైటు నుంచీ పూర్తిగా తెలుసుకోవచ్చు,..

 Image result for simhapuri university nellore

ఖాళీలు: 32


విభాగాలవారీ ఖాళీలు:  బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ 1, కామర్స్‌ 1, ఎకనామిక్స్‌ 3, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ 4, తెలుగు 4, టూరిజం మేనేజ్‌మెంట్‌ 1, బోటనీ 4, కెమిస్ట్రీ 1, కంప్యూటర్‌ సైన్స్‌ 1, ఫుడ్‌ టెక్నాలజీ 4, మెరైన్‌ బయాలజీ 1, మేథమెటిక్స్‌ 4, ఫిజిక్స్‌ 2, జువాలజీ 1

అర్హత:   పిహెచ్‌డి లేదా సంబంధిత విభాగంలో పీజీ పూర్తిచేసి నెట్‌/ సెట్‌/ స్లెట్‌లో అర్హత పొంది ఉండాలి.

ఎంపిక:  ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు విధానం:  స్పీడ్‌ పోస్ట్‌/ కొరియర్‌ ద్వారా

దరఖాస్తుకు ఆఖరు తేదీ:  2018 జనవరి 27 

వెబ్‌సైట్‌:   www.simhapuriuniv.ac.in


మరింత సమాచారం తెలుసుకోండి: