స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది..(ఎస్బీఐ)...మిడిల్ మేనేజ్మెంట్
గ్రేడ్ స్కేల్ (ఎంఎంజీఎస్)-2లోని 50 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
పోస్టు: డిప్యూటీ మేనేజర్.
విభాగం: ఇంటర్నల్ ఆడిట్.
వేతనం: రూ.31,705-రూ.45,950.
మొత్తం ఖాళీలు: 50 (జనరల్ 26+ఓబీసీ-13+ఎస్సీ-7+ఎస్టీ-4).
అర్హతలు: సీఏ ఉత్తీర్ణత.
సీఐఎస్ఏ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది. వీటితోపాటు ఏదైనా బ్యాంకులోని
స్టాట్యుటరీ/ఇంటర్నల్/కాన్కరెంట్ ఆడిట్ విభాగంలో కనీసం రెండేళ్ల ఉద్యోగానుభవం
ఉండాలి. అలాగే ఎంఎస్ ఆఫీస్లో నైపుణ్యం ఉండాలి.
వయసు: 2017, జూన్ 30 నాటికి 21-35 ఏళ్ల లోపు ఉండాలి.
రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్.
దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ
అభ్యర్థులకు రూ.100; మిగిలిన అభ్యర్థులకు రూ.600.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 2,
2018.
పూర్తి వివరాలు వెబ్సైట్లో
చూడొచ్చు
వెబ్సైట్: www.sbi.co.in , bank.sbi