కెనరా బ్యాంక్ నిరుద్యోగులకి సుభవార్త తెలిపింది..బ్యాంకు ఉద్యోగాల కోసం ఎంతో మంది వేచి చూస్తున్న ఈ సమయంలో  450 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా(బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్) కోర్సు ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ కోర్సును బెంగళూరులోని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఎంఏజీఈ) లేదా మణిపాల్‌లోని నిట్టె(ఎన్‌ఐటీటీఈ) ఎడ్యుకేషనల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అందిస్తారు.

Image result for canara bank po recruitment 2018

అర్హతలు: కనీసం 60శాతం(ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు 55శాతం) మార్కులతో ఏదైనా డిగ్రీ/తత్సమాన విద్యలో ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 20-30 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులు అర్హులు. 
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా

 

సిలబస్...

సబ్జెక్టు

ప్రశ్నలు

మార్కులు

రీజనింగ్

50

50

క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్

50

50

ఇంగ్లిష్

50

50

జనరల్ అవేర్‌నెస్

50

50

మొత్తం

200

200

 

పరీక్ష సమయం: 2గంటలు
గమనిక: ఇంగ్లిష్ , హింది భాషలో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ : జనవరి 31, 2018. 
దరఖాస్తు ఫీజు: రూ. 708 (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ. 118)
ఆన్‌లైన్ పరీక్ష తేది: మార్చి 4, 2018
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.canarabank.com

 


మరింత సమాచారం తెలుసుకోండి: