కేంద్ర క్రీడలు..యువజన వ్యవహారాల శాఖకు చెందిన రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్(ఆర్‌జీఎన్‌ఐవైడీ).. 10 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...కేంద్రప్రభుత్వ క్రీడలు,యువజన వ్యవహారాల శాఖలో యూత్ డెవెలప్మెంట్ విభాగంఉంటుంది...రాష్ట్ర స్థాయిలో కూడా ఇవి ఉంటాయి ఇవి సెట్వెల్ డిపార్ట్మెంట్ లోకి వస్తాయి..అయితే వీటి యొక్క ముఖ్యమైన విధి గ్రామీణ ప్రాంతలలో ఉండే చదవుకునే లేక చదువుకొని వారిలో ఉండే రకరకాల ప్రతిభాలని గుర్తించి ప్రోత్సాహం అందచేయడం..

Related image

పోస్టు:  ట్రైనింగ్ ఆఫీసర్ 

వేతనం: రూ.40,000. 

అర్హతలు:  కనీసం 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (హ్యుమానిటీస్/సోషల్ సెన్సైస్/మేనేజ్‌మెంట్ సెన్సైస్/లా)తోపాటు యువత సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌లో రెండేళ్ల అనుభవం తదితరం ఉండాలి. 

వయసు:   40 ఏళ్లకు మించకూడదు. 

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్. 

దరఖాస్తు చివరి తేదీ: జనవరి 19, 2018. 

వెబ్‌సైట్:    www.rgniyd.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: