హైదరాబాద్లోని మాసాబ్ట్యాంక్లో ఉన్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ).. 44 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిలో మెయింటెనెన్స్ అసిస్టెంట్ ట్రైనీ లో మెకానికల్ విభాగంలోకి తీసుకుంటున్నారు..ఐటిఐ లో వివిధ ట్రేడ్ లు చేసినవారు అర్హులు..వివరాలలోకి వెళ్తే..

Image result for nmdc hyderabad recruitment

పోస్టు: మెయింటెనెన్స్ అసిస్టెంట్ ట్రైనీ(ఎంఏటీ) 

విభాగం: మెకానికల్

మొత్తంఖాళీలు: 44(ఎస్సీ-5+ ఎస్టీ-14+ ఓబీసీ-3+ అన్‌రిజర్వుడ్-22). 

వేతనం: శిక్షణలో రూ.11,000 (మొదటి 12 నెలలు), రూ.11,500 (తర్వాతి 6 నెలలకు). నియామకం పొందాక రూ.11,300-రూ.20,000. 

అర్హతలు: ఐటీఐ(వెల్డింగ్/ మెషినిస్ట్/ మోటార్ మెకానిక్/ డీజిల్ మెకానిక్/ ఆటో ఎలక్ట్రీషియన్). 

వయస్సు: 2014, జూన్ 1 నాటికి 18-30 ఏళ్ల లోపు మించకూడదు. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

ఎంపిక: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్. 

పరీక్ష విధానం: దీన్ని 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో సబ్జెక్టు నాలెడ్జ్(అభ్యర్థి ట్రేడ్) నుంచి 30, జనరల్ నాలెడ్జ్ నుంచి 50, న్యూమరికల్ అండ్ రీజినింగ్ ఎబిలిటీ నుంచి 20 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. 

ట్రేడ్ టెస్ట్: రాతపరీక్షలో నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణులైన వారికి ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీన్ని అర్హత పరీక్షగా పరిగణిస్తారు. ఇది 100 మార్కులకు ఉంటుంది. 

దరఖాస్తు రుసుం: రూ.150; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మాజీ సైనికోద్యోగ/ డిపార్ట్‌మెంటల్ కేటగిరీలకు ఫీజు లేదు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. 

చివరి తేదీ: ఫిబ్రవరి 12, 2018. 

వెబ్‌సైట్:     http://www.nmdc.co.in/


మరింత సమాచారం తెలుసుకోండి: