కోల్‌కతాలోని జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ).. 40 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ సంస్థ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖకు చెందింది...దీనిలో జూనియర్ రీసెర్చ్ ఫెలో , పోస్ట్ డాక్టోరల్ ఫెలో అనే రెండు విభాగాలకి ఫెలోషిప్ లు అందుతాయి

Image result for zoological survey of india

ఖాళీలు:  జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)–20; పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలో (పీడీఎఫ్‌)–20. 

స్టైపెండ్‌: జేఆర్‌ఎఫ్‌–రూ.12,000+ హెచ్‌ఆర్‌ఏ; పీడీఎఫ్‌–రూ.36,000+హెచ్‌ఆర్‌ఏ.

అర్హతలు: జేఆర్‌ఎఫ్‌కు జువాలజీ ప్రధాన సబ్జెక్టుగా కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీతోపాటు జువాలజీ/లైఫ్‌ సైన్సెస్‌/బయలాజికల్‌ సైన్సెస్‌ లో మాస్టర్‌ డిగ్రీ/తత్సమాన విద్యలో ఉత్తీర్ణత; పీడీఎఫ్‌కు జువా లజీ/లైఫ్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ/ తత్సమాన విద్యతో పాటు ఎంఎస్సీ+పరిశోధన/బోధనలో అనుభవం+జర్నల్స్‌ ప్రచురణ. 

వయసు:  2018, జనవరి 1 నాటికి జేఆర్‌ఎఫ్‌కు 28 ఏళ్లు; పీడీఎఫ్‌కు 35 ఏళ్లు మించకూ డదు. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

ఎంపిక: మెరిట్‌ జాబితా, ఇంటర్వ్యూ.

దరఖాస్తు రుసుం: జనరల్‌– రూ.400; ఓబీసీ–రూ.200; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ–రూ.100. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. 

దరఖాస్తులు చేరడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 1, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్‌:   www.zsi.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: