బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్:బెల్)..మొత్తం 27  ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...డిప్యూటీ ఇంజనీర్ (డీఈ)... ఎలక్ట్రానిక్స్.. మెకానికల్.. కంప్యూటర్ సైన్స్.. మార్కెటింగ్ మొదలగు విభాగాలలో ఖాళీలు ఉన్నాయి..

 Image result for bharat electronics

   పోస్టు:  డిప్యూటీ ఇంజనీర్ (డీఈ).


 విభాగాల వారీ ఖాళీలు:  ఎలక్ట్రానిక్స్-18, మెకానికల్-3, కంప్యూటర్ సైన్స్-4, మార్కెటింగ్-2. 
 

వేతనశ్రేణి:   రూ.40,000-రూ.1,40,000.
 

అర్హతలు:  సంబంధిత విభాగాలను బట్టి బీఈ/బీటెక్/ఏఎంఐఈ/ఎంబీఏ ప్రథమశ్రేణి (ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ-పాస్ క్లాస్)లో ఉత్తీర్ణత. అలాగే సంబంధిత రంగంలో కనీసం ఏడాది ఉద్యోగానుభవం. 

వయసు: 2017, డిసెంబర్ 1 నాటికి 26 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. 

దరఖాస్తు చేరడానికి చివరి తేదీ:  ఫిబ్రవరి 7, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:    www.bel-india.com


మరింత సమాచారం తెలుసుకోండి: