స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో సుమారు 407  స్పెషల్ కేడర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తుంది..వీటిలో రిలేషన్ షిప్ మేనేజర్.. ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిలర్.. సెంట్రల్ రీసెర్చ్ టీమ్..ఇలా పలువిభాగాలలో ఖాళీలు ఉన్నాయి..పోస్టులకి సంభందించిన వివరాలోకి వెళ్తే..

Image result for sbi specialist officer 2018

పోస్టు-ఖాళీలు: 

రిలేషన్‌షిప్ మేనేజర్-168; రిలేషన్‌షిప్ మేనేజర్ (ఇ-వెల్త్)-20; రిలేషన్‌షిప్ మేనేజర్ (ఎన్‌ఆర్‌ఐ)-10; రిలేషన్‌షిప్ మేనేజర్ (కార్పొరేట్)-4; అక్వైజేషన్ రిలేషన్‌షిప్ మేనేజర్-80; ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిలర్ (ఐసీ)-33; రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)-22; కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (సీఆర్‌ఈ)-55; సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సీఆర్‌టీ-వీపీ పోర్ట్‌ఫోలియో అనాలిసిస్ అండ్ డేటా అనలిటిక్స్)-1; జోనల్ హెడ్ సేల్స్ (రిటైల్)-2; హెడ్ (ఆపరేషన్స్)-1; కంప్లైన్స్ ఆఫీసర్-1; ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్-2 (బిజినెస్-1+టెక్నాలజీ-1); మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్)-1; ఇన్వెస్టిమెంట్ అడ్వైజర్ (రిటైల్ అండ్ కార్పొరేట్)-2; సెంట్రల్ ఆపరేషన్స్ (టీమ్ సపోర్ట్)-2; సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్)-1; జోనల్ హెడ్ (ఇ-వెల్త్)-1; జోనల్ హెడ్/టీమ్ లీడ్ ఎన్‌ఆర్‌ఐ-1. 

వేతనం:  అర్హతలను బట్టి నిబంధనల మేరకు. 

అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను బట్టి డిగ్రీ/పీజీ/ఎంబీఏ/పీజీడీ ఎం/ఎంఎంఎస్/ఎంఈ/ఎంటెక్/బీఈ/బీటెక్. అలాగే నిబంధనల మేర ఉద్యోగానుభవం. 

వయసు: 2017, డిసెంబర్ 1 నాటికి అక్వైజేషన్ రిలేషన్‌షిప్ మేనేజర్‌కు 22-35 ఏళ్ల లోపు; ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిలర్ (ఐసీ), రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్), ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌కు 28-40 ఏళ్ల లోపు; కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (సీఆర్‌ఈ)కి 20-35 ఏళ్లు; సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సీఆర్‌టీ-వీపీ పోర్ట్‌ఫోలియో అనాలిసిస్ అండ్ డేటా అనలిటిక్స్), మేనేజర్ (బిజినెస్), సెంట్రల్ ఆపరేషన్స్ (టీమ్ సపోర్ట్)కు 30-40 ఏళ్లు; జోనల్ హెడ్ సేల్స్ (రిైటైల్), జోనల్ హెడ్ (ఇ-వెల్త్), జోనల్ హెడ్/టీమ్ లీడ్ ఎన్‌ఆర్‌ఐకి 35-50 ఏళ్లు; హెడ్ (ఆపరేషన్స్)కు 35-45 ఏళ్లు; కంప్లైన్స్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్‌కు 25-40 ఏళ్లు; సెంట్రల్ రీసెర్చ్ టీమ్ సపోర్ట్‌కు 25-35 ఏళ్లు; మిగిలిన పోస్టులకు 23-35 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 
ఎంపిక:  షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ. 
దరఖాస్తు రుసుం: జనరల్/ఓబీసీ-రూ.600; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ-రూ.100 (ఇంటిమేషన్ చార్జీలు మాత్రమే). 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్:   www.sbi.co.in , www.bank.sbi


మరింత సమాచారం తెలుసుకోండి: