కాంట్రాక్టు ప్రాతిపధికన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)..లో మరియు  విశాఖపట్నం బ్రాంచ్‌లోని 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు...క్రింది తెలిపిన అర్హతలు ఉన్నవారు దరకాస్తు పెట్టవచ్చును...

Image result for hyd ecil jobs

పోస్టు-ఖాళీలు: టెక్నికల్ ఆఫీసర్ (టీవో)-8; సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎస్‌ఏ)-6. 

విభాగాలు: ఈఈఈ, ఈసీఈ/ఈఐ, సీఎస్‌ఈ. 

వేతనం: టీవో-రూ.21,000; ఎస్‌ఏ-రూ.16,978. 

అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిప్లొమా. అలాగే సంబంధిత రంగంలో కనీసం ఏడాది అనుభవం.

వయసు: 2018, జనవరి 1 నాటికి టీవోకు 30 ఏళ్లు, ఎస్‌ఏకు 25 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

దరఖాస్తు విధానం: నిర్దేశిత విధానంలో దరఖాస్తు పత్రంలో వివరాలు నింపి, దానికి సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. 

ఇంటర్వ్యూ తేదీ: మార్చి 3, 2018.

ఇంటర్వ్యూ వేదిక: ఈసీఐఎల్, 47-9-28, ముకుంద్ సువస అపార్ట్‌మెంట్స్, థర్డ్ లేన్, ద్వారకానగర్, విశాఖపట్నం-530016.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.ecil.co.in


మరింత సమాచారం తెలుసుకోండి: