Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Jun 18, 2018 | Last Updated 7:21 am IST

Menu &Sections

Search

“మినిస్టరీ ఆఫ్ ఎర్త్ సైన్స్” లో...ఉద్యోగాలు

“మినిస్టరీ ఆఫ్ ఎర్త్ సైన్స్” లో...ఉద్యోగాలు
“మినిస్టరీ ఆఫ్ ఎర్త్ సైన్స్” లో...ఉద్యోగాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చెన్నైలోని ఇంటెగ్రేటెడ్ కోస్టల్ అండ్ మెరైన్ ఏరియా మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ డెరైక్టరేట్(ఐసీఎంఏఎం-పీడీ).. 62 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సెన్సైస్‌కు చెందింది..ఎంతో మంది యువ శాస్త్రవేత్తలకి ఇది చక్కటి అవకాశంగా చెప్పవచ్చు..అయితే ఈ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్ధి తప్పకుండా సంభందిత విభాగాలాలో డిగ్రీలు చేసి ఉండాలి..వివరాలలొకీ వెళ్తే 

 ap-politics-telangaana-politics-ap-political-updat

పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘డి’-1, ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘సి’-17, ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘బి’-33, టెక్నికల్ అసిస్టెంట్-3, ఫీల్డ్ అసిస్టెంట్-8 ఉన్నాయి. 


అర్హతలు: సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ/బ్యాచిలర్స్ డిగ్రీ/ఇంజనీరింగ్ డిప్లొమా/పదోతరగతి ఉత్తీర్ణులు అర్హులు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకొని, హార్డ్‌కాపీ పంపాలి. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 14, 2018

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.icmam.gov.in


ap-politics-telangaana-politics-ap-political-updat
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
“ఓఎన్‌జీసీ” లో ఉద్యోగాలు...
“ ముత్తయ్య మురళీ ధరన్ ” సంచలన నిర్ణయం.
“ఆ ఎన్నారై” భర్తలకి కేంద్రం షాక్... “ఆస్తుల జప్తు” చట్టం
"వృద్దాప్యం" దూరం చేసే "కాయకల్ప" యోగా...వాటి ఉపయోగాలు
ఎన్టీఆర్ కి మళ్ళీ కొడుకే...అచ్చం “ఎన్టీఆర్” లానే ఉన్నాడు
“యోగా” వలన “పురుషుల” కి కలిగే ఉపయోగాలు
“ఎన్నో త్యాగాలు” చేశా...ధోనీ “షాకింగ్ కామెంట్స్”
“గల్ఫ్” వెళ్ళే  "మహిళలకి".. ఏపీ ప్రభుత్వం  భరోసా.
“ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ”....“600”  ఉద్యోగాలు
“భారత ప్రధాని” మోడీ  పాటించే..“యోగాసనాలు”
భారత్ లో "యోగా ఆశ్రమాలు"..వాటి ప్రత్యేకతలు
“నా కూతురు” నన్ను “మనిషి” గా మార్చింది..ధోనీ
యూపీఎస్సీ  “72 ఉద్యోగాల” కి నోటిఫికేషన్