నీరీ (నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌) లో టెక్నికల్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది..అంతేకాకుండా ఈ పోస్టులకి భారీగా జీతాలని ఆఫర్ చేస్తోంది..టెక్నికల్ విభాగంలో మొత్తం మూడు విభాగాలుగా ప్రకటన చేసింది.. 

సంబంధిత చిత్రం

మొత్తం ఖాళీలు:   15

 

పోస్టులు:   టెక్నికల్‌ అసిస్టెంట్లు 10, టెక్నికల్‌ ఆఫీసర్‌ 1, సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ 4

 

వేతనం: టెక్నికల్‌ అసిస్టెంట్లకు రూ.35,400 టెక్నికల్‌ ఆఫీసర్లకు రూ.49,900 సీనియర్‌ టెక్నికల్‌ ఆపీసర్లకు రూ.56,100

 

అర్హత:    పోస్టును అనుసరించి బిఎస్సీ / ఎమ్మెస్సీ (ఎలకా్ట్రనిక్స్‌ / ఎలక్ట్రికల్‌ / ఇన్‌స్ట్రుమెంటేషన్‌ / ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌) / బిఈ / బిటెక్‌/ ఎంబిబిఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

 

వయసు:   జనవరి 31 నాటికి 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

 

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

 

దరఖాస్తు ఫీజు: రూ.100

 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ:  ఏప్రిల్‌ 2

 

వెబ్‌సైట్‌:   www.neeri.res.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: