ఎంతో మంది టీచర్ వృత్తిని చేపట్టాలని అనుకుంటారు..భావి తరాల పౌరులని తీర్చి దిద్దాలనే సామాజిక స్పృహతో టీచర్ అవ్వాలని తపన కలిగిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు అయితే లాంటి వారికోసం ఏర్పాటు అయ్యిందే బీఎడ్.. (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్)..అయితే ఏపీ ప్రభుత్వం ఈ కలని సాకారం చేసుకోవాలని అనుకునే వారికోసం 2018-19 గాను నోటిఫికేషన్ జారీ చేసింది..

Image result for ap govt logo

 దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకుంటే రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సు పూర్తిచేయడం తప్పనిసరి...బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్)కు శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది...నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు:  2018, మార్చి 8-ఏప్రిల్ 5.

అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు:   రూ.650 (ఎస్సీ, ఎస్టీలకు రూ.450).
పరీక్ష తేదీ:    2018, ఏప్రిల్ 19 (ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు).

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్:    www.apsche.org/apsche_new


మరింత సమాచారం తెలుసుకోండి: