జార్ఖండ్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్) మెస్రా.. ప్రధాన ప్రాంగణంతో పాటు ఇతర అధ్యయన కేంద్రాల్లో 2018-19కి గాను యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

Image result for birla institute of technology and science

వివరాలు:

బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (బీహెచ్‌ఎంసీటీ).
కాలవ్యవధి:  నాలుగేళ్లు. 
అర్హత:  ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్‌గా ఇంటర్ ఉత్తీర్ణత.


ఎంబీఏ 
కాలవ్యవధి: రెండేళ్లు. 
స్పెషలైజేషన్లు:  హెచ్‌ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, సిస్టమ్ మేనేజ్‌మెంట్ 
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్/ఎక్స్‌ఏటీ/సీమ్యాట్/మ్యాట్ స్కోర్ ఉండాలి.

 

 

ఎంసీఏ
కాలవ్యవధి:  మూడేళ్లు 
అర్హత:  ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

 

 

ఎంటెక్, ఎంఫార్మా, ఎంయూపీ, ఎంఎస్సీ
కాలవ్యవధి:  రెండేళ్లు 
అర్హత: బీఈ/బీటెక్/గేట్ స్కోర్/సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్.

 

పీహెచ్‌డీ (మాన్‌సూన్ సెషన్) :

అర్హత:  సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్/అనుభవం ఉండాలి.

ఎంపిక:  ఆయా కోర్సులను అనుసరించి ప్రవేశ పరీక్ష/గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. 
దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్/ఆఫ్‌లైన్. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని దరఖాస్తు హార్డ్ కాపీకి ఇతర ధ్రువపత్రాలు జతచేసి పోస్టులో పంపాలి. 
దరఖాస్తు ఫీజు:  రూ.2500

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:  పీహెచ్‌డీ - ఏప్రిల్ 17, 2018; ఎంటెక్, ఎంఫార్మా, ఎంయూపీ, ఎంఎస్సీ - మే 25, 2018; ఎంసీఏ - ఏప్రిల్ 30, 2018; హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ - జూన్ 15, 2018; ఎంబీఏ - ఏప్రిల్ 6, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్ :   www.bitmesra.ac.in


మరింత సమాచారం తెలుసుకోండి: