Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Apr 19, 2018 | Last Updated 7:11 pm IST

Menu &Sections

Search

తెలంగాణా వైద్య విధాన్ పరిషత్ లో “1,133” ఉద్యోగాలు

తెలంగాణా వైద్య విధాన్ పరిషత్ లో “1,133” ఉద్యోగాలు
తెలంగాణా వైద్య విధాన్ పరిషత్ లో “1,133” ఉద్యోగాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ).. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లోని 1,133 సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది... ఒబేస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీసియా..మొదలగు విభాగాలలో ఖాళీలు భర్తీ చేయనున్నారు..

 ap-politics-telangaana-politics-ap-political-updat

పోస్టులు-వివరాలు:  ఒబేస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ-149, పీడియాట్రిక్స్-172, అనస్థీసియా-176, ఆర్థోపెడిక్స్-61, ఈఎన్‌టీ-18, డెర్మటాలజీ-23, పాథాలజీ-60, ఆప్తాల్మాలజీ-37, జనరల్ మెడిసిన్-75, సైకియాట్రీ-29, జనరల్ సర్జరీ-107, రేడియాలజీ-79, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్-24, ఫోరెన్సిక్ మెడిసిన్-63, పల్మనరీ మెడిసిన్-60.

అర్హతలు:  ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్/ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు తప్పనిసరి. 

వయోపరిమితి:  వయసు 2018 జూలై 1 నాటికి 41 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో

దరఖస్తుకు చివరి తేదీ : మే 4, 2018. 

దరఖాస్తు రుసుం :  రూ.600. 

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.tvvprecruit.telangana.gov.in

 


ap-politics-telangaana-politics-ap-political-updat
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
“నిమ్మకాయ” తో మృదువైన చర్మం మీ సొంతం
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లో “5,193” ఉద్యోగాలు
అభిమాని కాళ్ళకి మొక్కిన “జూనియర్ సచిన్”
ఏపీ “ఎన్నారై” లకి శుభవార్త...ప్రభుత్వం “భీమా” అండ..
ఆర్‌ఎఫ్‌సీఎల్  “101” ఉద్యోగాలు
ఎట్టకేలకి ముంబై “మొదటి విజయం ”
"ఈల్ నది" లో శవాలుగా “భారత ఎన్నారై” కుటుంభం
“8 వ తరగతి” ఉత్తీర్ణత తో “గ్రామీణ బ్యాంకు” లో ఉద్యోగాలు..
కోల్కతా "భారీ విజయం"..ఓడిన "గంభీర్ సేన"
 “విజయా బ్యాంక్” లో ఉద్యోగాలు
“వేసవి వ్యాధుల”కి సర్వరోగ నివారిణి  “తాటి ముంజులు”
పీకల్లోతు కష్టాల్లో “చెన్నై సూపర్ కింగ్స్”
మోడీ కి “ఎన్నారై విద్యార్ధుల” లేఖాస్త్రం
తెలంగాణా “జెన్‌” కో లో “ఉద్యోగాల” నోటిఫికేషన్
“భారత్” కు అరుదైన “గౌరవం”..అమెరికా “ప్రకటన”
“సింధు” ని ఓడించిన “సైనా”..భారత్ కి మరో “స్వర్ణం”
“బ్రేకింగ్”...కోహ్లీ “ఖాతా”లో మరో “రికార్డ్”