ఎనిమిదో తరగతి చదవి అక్కడితో చదవని వారికి గానీ ఆ పై చదువులు చదివిని వారికి గానీ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేశారు..ఈ విభాగంలో ఆఫీస్  అటెండెంట్ అంటే మల్టీపర్పస్ విభాగాలకి గాను ధరకాస్తులు కోరుతోంది..

Image result for andhra pragathi grameena bank

మొత్తం పోస్టులు:   75.
అర్హత:  ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత.
వయసు:  18-26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:  ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం:   ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరితేది:  20.04.2018
చిరునామా:   General Manager, Andhra Pragathi Grameena Bank, Head Office, Mariyapuram, Kadapa- 516 003 (A.P.)


మరింత సమాచారం తెలుసుకోండి: