కేవీఎస్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 5,193 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 1523 పీజీటీ, 3153 టీజీటీ, ఇతర పోస్టులున్నాయి. ఉద్యోగార్థులు ఏప్రిల్ 11, 2018 నుంచి ఏప్రిల్ 25, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

 Related image

సంస్థ పేరు:   కేంద్రీయ విద్యాలయ సంఘటన్

పోస్టు పేరు: పీజీటీ, టీజీటీ

ఖాళీల సంఖ్య:  5193

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ:  ఏప్రిల్ 25, 2018

జీతం వివరాలు:  పేర్కొనబడలేదు.

విద్యార్హత:  పీజీటీ(పోస్టు గ్రాడ్యూయేట్ టీచర్-పీజీటీ) అభ్యర్థులు బీఈడీతో పోస్టు-గ్రాడ్యూయేషన్/మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత, పీజీటీ ఐదేళ్ల అనుభవం. టీజీటీ(ట్రైనీ గ్రాడ్యూయేట్ టీచర్) అభ్యర్థులు బీఈడీతపాటు పోస్టు-గ్రాడ్యూయేషన్/మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత, టీజీటీ ఐదేళ్ల అనుభవం.

 

వయో పరిమితి:  కేవీఎస్ నిబంధనల ప్రకారం.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ:  11.04.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ:  25.04.2018

 


మరింత సమాచారం తెలుసుకోండి: