బ్యాంక్ ఆఫ్ బరోడా క్రాంటాక్ట్ ప్రాతిపదికన 424 వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ చేయనుంది ...ఈ క్రింది తెలిపిన సంభందిత శాఖలలో ఖాళీల భర్తీకి ధరకాస్తులు కోరుతోంది వీటిలో ముఖ్యంగా అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తోంది..

Image result for bank of baroda recruitment 2018

ఖాళీల వివరాలు:

సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ - 375. 
వయసు: 23 -40 ఏళ్ల మధ్య ఉండాలి.

టె రిటరీ హెడ్ - 37
వయసు:30-45 ఏళ్ల మధ్య ఉండాలి.

గ్రూప్ హెడ్ - 6
వయసు: 35-50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆపరేషన్స్ హెడ్ (వెల్త్)- 1
వయసు: 35- 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆపరేషన్స్ మేనేజర్ (వెల్త్)- 1
వయసు: 28-40 ఏళ్ల మధ్య ఉండాలి.

సర్వీసెస్ అండ్ కంట్రోల్ మేనేజర్ - 1
వయసు:32-42 ఏళ్ల మధ్య ఉండాలి.

ప్రోడక్ట్ మేనేజర్ (ఇన్వెస్ట్‌మెంట్స్)- 1
వయసు:28-40 ఏళ్ల మధ్య ఉండాలి.

కంప్లయిన్స్ మేనేజర్ - 1
వయసు: 32-42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎన్‌ఆర్‌ఐ వెల్త్ ప్రొడక్ట్స్ మేనేజర్- 1
వయసు: 28-40 ఏళ్ల మధ్య ఉండాలి.

గమనిక:  +వయసును 2018, మే 6 నాటికి పరిగణనలోకి తీసుకుంటారు. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీ (నాన్ క్రీమీలేయర్)లకు మూడేళ్లు; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు మినహాయింపు ఉంటుంది.
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్. ఎంబీఏ/తత్సమాన ఉత్తీర్ణత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. దీంతోపాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. 
ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 
దరఖాస్తు ఫీజు:  జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీలకు రూ.100.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 6, 2018.
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్:   www.bankofbaroda.co.in


మరింత సమాచారం తెలుసుకోండి: