బ్యాంక్ ఆఫ్ బరోడా లో కొలువుల జాతర మొదలయ్యింది గత రెండు నెలల కాలంలోనే సుమారు మూడు సార్లు నోటిఫికేషన్ విడుదల చేసిన బీవోబీ ఈ సారి తాజా నోటిఫికేషన్ లో  361 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Image result for bank of baroda

ఖాళీల వివరాలు..


ఎంఎస్‌ఎంఈ-సేల్స్/ రిలేషన్‌షిప్ మేనే జ్‌మెంట్ (ఎస్‌ఎంజీ/ఎస్ 4) : 25
వయసు:  28-40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంఎస్‌ఎంఈ-సేల్స్/రిలేషన్‌షిప్ మేనే జ్‌మెంట్(ఎస్‌ఎంజీ/ఎస్ 3) : 59
వయసు:  25-37 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంఎస్‌ఎంఈ- మానిటరింగ్/ప్రాసెసింగ్ ఆఫ్ లోన్స్ (ఎస్‌ఎంజీ/ఎస్ 4) : 75 
వయసు:   28-40 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంఎస్‌ఎంఈ-మానిటరింగ్/ప్రాసెసింగ్ ఆఫ్ లోన్స్ (ఎస్‌ఎంజీ/ఎస్ 3) : 62 
వయసు:  25-37 ఏళ్ల మధ్య ఉండాలి.

ఫైనాన్స్/క్రెడిట్ (ఎస్‌ఎంజీ/ఎస్ 3) : 100
వయసు:  25-37 ఏళ్ల మధ్య ఉండాలి.

ఫైనాన్స్/క్రెడిట్ (ఎస్‌ఎంజీ/ఎస్ 2) : 40 
వయసు:  25-35 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు:   సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ/పీజీడీఎం/పీజీ/ పీజీ డిప్లొమా/డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి.

ఎంపిక:  ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్టుల ఆధారంగా.

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు:   జనరల్, ఓబీసీలకు రూ.600 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100)

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ:  ఏప్రిల్ 25, 2018.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 17, 2018.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   https://bankofbaroda.co.in


మరింత సమాచారం తెలుసుకోండి: