Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, May 26, 2018 | Last Updated 3:32 pm IST

Menu &Sections

Search

“ సీఏపీఎఫ్” లో “398” ఉద్యోగాలు

“ సీఏపీఎఫ్” లో “398” ఉద్యోగాలు
“ సీఏపీఎఫ్” లో “398” ఉద్యోగాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్... కేంద్ర సాయుధ పోలీస్ దళా(సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్-సీఏపీఎఫ్)ల్లో అసిస్టెంట్ కమాండెంట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఏపీఎఫ్‌లోని వివిధ విభాగాల్లో మొత్తం 398 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేస్తుంది.

 asst-commandment-post-border-security-force-centra


పోస్టుల వివరాలు...
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్):  60
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్): 179 
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్(సీఐఎస్‌ఎఫ్):  84
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ): 46
శస్త్ర సీమా బల్(ఎస్‌ఎస్‌బీ):  29

మొత్తం పోస్టుల సంఖ్య:  398

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ పరీక్షలు రాసే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు: ఆగస్టు1, 2018 నాటికి 20 నుంచి 25ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయో సడలింపు ఉంటుంది. 

గమనిక: అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు పురుష, మహిళ అభ్యర్థులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు విధానం :   అభ్యర్థులు https://upsconline.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు ఫీజు : రూ.200. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: ఏప్రిల్ 25, 2018 

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మే 21, 2018 

రాత పరీక్ష : ఆగస్టు 12, 2018

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్; ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, విశాఖపట్నంల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:    www.upsc.gov.in


asst-commandment-post-border-security-force-centra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author