చాలా కాలం తరువాత ఇండియన్ రైల్వే ఆర్పీఎఫ్  విభాగంలో ఉద్యోగాల భర్తీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొన్ని రోజుల క్రితం ఆర్పీఎఫ్ లోనే కానిస్టేబుల్ నియామకాలు వేల సంఖ్యలో నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు తాజగా ఇండియన్‌ రైల్వేస్‌కు చెందిన రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌), రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌)ల్లో “సబ్‌ ఇన్‌స్పెక్టర్‌” పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.

 Image result for rpf si

మొత్తం పోస్టుల సంఖ్య: 1120 (పురుషులు –819, మహిళలు–301).

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలుండాలి.

వయసు: 01.07.2018 నాటికి 20–25 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్‌ అభ్యర్థులకు మూడేళ్లు మినహాయింపు ఉంటుంది)

ఎంపిక: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ) అండ్‌ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ), మెడికల్‌ టెస్ట్‌ ద్వారా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజురూ.500 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలు, ఎక్స్‌ సర్వీస్‌మెన్, మైనార్టీలకు రూ.250).

దరఖాస్తు ప్రారంభ తేదీ: జూన్‌ 1, 2018

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 30, 2018

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్‌:   https://si.rpfonlinereg.org


మరింత సమాచారం తెలుసుకోండి: