యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్త పోస్టుల సంఖ్య 65 ఉండగా దానిలో వివిధ భాగాలలో ఉద్యోగాలని విభజిస్తూ పోస్టుల వారిగా ఎన్ని ఎన్ని ఉద్యోగాలో తెలిపారు..

Image result for upsc 2018

పోస్టుల వివరాలు...

మొత్తం పోస్టుల సంఖ్య: 65


డెరైక్టర్ : 1
వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
అర్హత: వెటర్నరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ/ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. 

 

సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్ 1 : 02
యసు: 40 ఏళ్లకు మించకూడదు.
అర్హత:  మెకానికల్/మెరైన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. 

 

స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ : 26
వయసు: 40 ఏళ్లకు మించకూడదు.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.

 

అసిస్టెంట్ ప్రొఫెసర్ : 12
వయసు:40 ఏళ్లకు మించకూడదు. 
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.

 

లెక్చరర్ : 24
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం:  ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ పద్ధతిలో.
దరఖాస్తు ఫీజు: రూ. 25
దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 14, 2018
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్:  http://www.upsconline.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: