చెన్నైలోని ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయం స్పోర్ట్స్ కోటాలో ట్యాక్స్ అసిస్టెంట్, ఎంటీఎస్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 32 పోస్టులు తీస్తున్నారు..అయితే మొత్తం పోస్టులు స్పోర్ట్స్ కోటా వారికి సంభందించినవి

Jobs

పోస్టుల వివరాలు..

మొత్తం పోస్టుల సంఖ్య: 32

ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్- 7

ట్యాక్స్ అసిస్టెంట్- 11

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)- 14

క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, క్యారమ్స్, క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్, హాకీ, షటిల్, బ్యాడ్మింటన్, వాలీబాల్. 

అర్హత: ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడల్లో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయిలో పాల్గొని ఉండాలి. 

వయసు: ఏప్రిల్ 1, 2018 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. (ఓబీసీలకు ఐదేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 10 ఏళ్లు మినహాయింపు ఉంది)

ఎంపిక: సంబంధిత క్రీడలో గ్రౌండ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ద్వారా

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 11, 2018.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.tnincometax.gov.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: