పశ్చిమగోదావరి జిల్లా, వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 2018-19కి గాను బీఎస్సీ హార్టికల్చర్ కోర్సులో ప్రవేశానికి డిప్లొమా(హార్టికల్చర్) అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...ఈ కోర్సుకు సంభందించిన మొత్తం సీట్లు 83 కాగా వాటిలో ప్రభుత్వ కాలేజీలో 47, ప్రవైట్ కాలేజీలో 36 సీట్లుగా నిర్ణయించారు.

Adminissions

వివరాలు: డీఆర్‌వైఎస్‌ఆర్‌హెచ్‌యూ హార్టిసెట్- 2018

కోర్సు: బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్

కాలవ్యవధి: నాలుగేళ్లు. 

మొత్తం సీట్ల సంఖ్య: 83 (ప్రభుత్వ కాలేజీ సీట్లు-47, ప్రైవేటు కాలేజీ సీట్లు-36)

అర్హత: డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా(హార్టికల్చర్) ఉత్తీర్ణత.

వయసు: 17-22 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

పరీక్ష తేదీ: జూలై 18, 2018

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ పద్ధతిలో

దరఖాస్తు ఫీజు: రూ.650, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.325.

చిరునామా: ది రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.drysrhu.edu.in


మరింత సమాచారం తెలుసుకోండి: