సహజంగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లు కాకుండానే కేంద్ర స్థాయిలో కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లని నిర్వహిస్తారు వాటినే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ – సీటెట్ అంటారు ఈ సీసెట్ ప్రకటనని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విడుదల చేసింది.

Adminissions

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) - సెప్టెంబర్ 2018

అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు డీఎడ్/బీఎడ్ ఉండాలి. డీఎడ్/ బీఎడ్ చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా 92 నగరాల్లో ఈ పరీక్ష జరగనుంది. 

రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 16, 2018

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో 

దరఖాస్తు ప్రారంభ తేదీ: జూన్ 22, 2018

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 19, 2018

దరఖాస్తు ఫీజు: పేపర్-1 లేదా పేపర్-2 రాయడానికి జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.300. రెండు పేపర్లూ రాయడానికి ఓబీసీ/ జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500.

దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేదీ: జూలై 21, 2018

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.ctet.nic.in 

గమనిక:  దీనికి సంబంధించిన పూర్తి వివరాలు జూన్ 12, 2018 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: