ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) ఈస్టర్న్ రీజియన్ వర్క్‌మెన్ కేటగిరీలో జూనియర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...ఇండియన్ ఆయిల్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. జూనియర్ ఆపరేటర్ పోస్టులకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Related image

పోస్టు పేరు:  జూనియర్ ఆపరేటర్ (ఏవియేషన్) గ్రేడ్-1 

మొత్తం ఖాళీలు: 50 

రాష్ట్రాల వారీ ఖాళీలు:  అండమాన్ నికోబార్ దీవులు-2, అరుణాచల్ ప్రదేశ్-2, అస్సాం-15, బిహార్-2, జార్ఖండ్-5, మణిపూర్-1, మేఘాలయ-1, ఒడిశా-6, త్రిపుర-3, పశ్చిమ బంగా-13. 

అర్హత:  కనీసం 45% మార్కులతో హయ్యర్ సెకండరీ (పన్నెండో తరగతి) ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లెసైన్స్ ఉండాలి. ఏడాది పని అనుభవం తప్పనిసరి. 

వయసు: 18-26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. 

ఎంపిక:  రాత పరీక్ష, స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ (ఎస్‌పీపీటీ) ఆధారంగా. 

రాత పరీక్ష తేదీ: 5.8.2018.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: రూ.150.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభతేదీ: జూన్ 16, 2018. 

దరఖాస్తుకు చివ రితేదీ: జూలై 7, 2018.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.iocl.com


మరింత సమాచారం తెలుసుకోండి: