సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే వివిధ యూనిట్లలో అప్రెంటీస్ చట్టం-1961 కింద శిక్షణ కోసం 4,103 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..ఈ మొత్తం పోస్టులలో విభాగాల వారీగా చూస్తే ఏసీ మెకానిక్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్ ,మెషీనిస్ట్ ఇలా కొన్ని విభాగాలలో ఖాళీలని భర్తీ చేశాడు..

 Jobs

 ట్రేడుల వారీ ఖాళీలు:  ఏసీ మెకానిక్- 249, కార్పెంటర్- 16, డీజిల్ మెకానిక్- 640, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్- 18, ఎలక్ట్రీషియన్- 871, ఎలక్ట్రానిక్ మెకానిక్- 102, ఫిట్టర్- 1460, మెషీనిస్ట్- 74, ఎంఎండబ్ల్యూ- 24, ఎంఎంటీఎం- 12, పెయింటర్- 40, వెల్డర్- 597.

అర్హత:  పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉండాలి. 

వయసు: 2018, జూన్ 18 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: పదో తరగతి, ఐటీఐలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ పద్ధతిలో.

ప్రాసెసింగ్ ఫీజు: రూ.100.

దరఖాస్తుకు చివరితేదీ: జూలై 17, 2018. 

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్www.scr.indianrailways.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: