న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) 908 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...ఈ నోటిఫికేషన్ ప్రకారం మేనేజర్ పోస్టులు 496..అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ 412 పోస్టులు కలవు..వీటిని నోటిఫికేషన్లో తెలిపిన ప్రకారం నియామకపు ప్రక్రియలు జరుగుతాయి. 

Image result for aai recruitment 2018

పోస్టుల వివరాలు...

మేనేజర్:   496

జూనియర్ ఎగ్జిక్యూటివ్:  412

ఖాళీలున్న విభాగాలు:   
ఫైనాన్స్, ఫైర్ సర్వీసెస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అఫీషియల్ లాంగ్వేజ్, కమర్షియల్, హెచ్‌ఆర్, ఎలక్ట్రానిక్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్, ఐటీ, కార్పొరేట్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సర్వీస్.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఎస్సీ, బీకాం, ఐసీడబ్ల్యూఏ/సీఏ, బీఈ/బీటెక్, ఎంబీఏ. (మేనేజర్ పోస్టులకు విద్యార్హతతో పాటు సంబంధిత రంగంలో 5 ఏళ్ల అనుభవం ఉండాలి).

వయసు: మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది. 

ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ అండ్ ఎండ్యూరన్స్ టెస్ట్/వాయిస్ టెస్ట్/డ్రైవింగ్ టెస్ట్ ద్వారా.

రాత పరీక్ష తేదీలు: 2018, సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళలకు దరఖాస్తు ఫీజు లేదు).

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేదీ: జూలై 16, 2018.

దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 16, 2018.

దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరితేదీ: ఆగస్టు 18, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.aai.aero


మరింత సమాచారం తెలుసుకోండి: