దూరవిద్యా కోర్సులు అనగానే గుర్తుకు వచ్చేది ఇందిరాగాంధీ దూరవిద్యా విధానం ఇది ఈ దుర్యవిధ్య ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ..ఇగ్నోలో నోటిఫికేషన్ పడింది అంటే తప్పకుండా అప్లై చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు..అయితే ఇప్పుడు  జూలై-2018 సెషన్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

Education News

కోర్సులు

మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాములు

బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రాములు

అర్హత, వయసు, ఎంపిక: ఇగ్నో నిబంధనల ప్రకారం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తుకు చివరితేదీ: జూలై 15, 2018
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్www.ignou.ac.in


మరింత సమాచారం తెలుసుకోండి: