విజయవాడ (ఏపీ), కురుక్షేత్ర (హరియాణా)లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (నిడ్)ల్లో 36 ఫ్యాకల్టీ, టెక్నికల్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది...ఈ నోటిఫికేషన్ ప్రకారం సీనియర్ ఫ్యాకల్టీ ,రిజిస్టర్, డిప్యూటీ రిజిస్త్రార్ ఇలా సుమారు 8  విభాగాలలో ఖాళీలకి నియామకం ప్రకటించారు..

Jobs

పోస్టుల వివరాలు...

సీనియర్ ఫ్యాకల్టీ : 6 (విజయవాడ-3, కురుక్షేత్ర-3).

అసోసియేట్ సీనియర్ ఫ్యాకల్టీ : 6 (విజయవాడ-3, కురుక్షేత్ర-3).

ఫ్యాకల్టీ : 12 (విజయవాడ-6, కురుక్షేత్ర-6).

సీనియర్ టెక్నికల్ ఇన్‌స్ట్రక్టర్ : 4 (విజయవాడ-2, కురుక్షేత్ర-2).

సీనియర్ డిజైన్ ఇన్‌స్ట్రక్టర్ : 2 (విజయవాడ-1, కురుక్షేత్ర-1).

రిజిస్ట్రార్ : 2 (విజయవాడ-1, కురుక్షేత్ర-1).

డిప్యూటీ రిజిస్ట్రార్ : 2 (విజయవాడ-1, కురుక్షేత్ర-1).

కంట్రోలర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ : 2 (విజయవాడ-1, కురుక్షేత్ర-1).

అర్హత:  సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయసు: పోస్టును బట్టి సంస్థ నిబంధనల ప్రకారం. 

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. 

దరఖాస్తుకు చివరితేదీ: జూలై 25, 2018. 

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.nid.edu

 


మరింత సమాచారం తెలుసుకోండి: