న్యూఢిల్లీలోని భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయ సంగఠన్.. దేశంలోని వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 8339 ప్రిన్సిపల్, పీజీటీ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...ఆన్లైన్ ద్వారా ఈ ధరఖస్తులని కోరుతున్నారు.

 Jobs

విభాగాల వారీ ఖాళీలు:

ప్రిన్సిపల్ : 76

వయసు:2018, సెప్టెంబర్ 30 నాటికి 35-50 ఏళ్ల మధ్య ఉండాలి.

వైస్ ప్రిన్సిపల్ : 220

వయసు:2018, సెప్టెంబర్ 30 నాటికి 35-45 ఏళ్ల మధ్య ఉండాలి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ) : 592

వయసు: 2018, సెప్టెంబర్ 30 నాటికి గరిష్ట వయసు 40 ఏళ్లు ఉండాలి.

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ) : 1900

వయసు:2018, సెప్టెంబర్ 30 నాటికి గరిష్ట వయసు 35 ఏళ్లు ఉండాలి.

లైబ్రేరియన్ : 50

వయసు: 2018, సెప్టెంబర్ 30 నాటికి గరిష్ట వయసు 35 ఏళ్లు ఉండాలి.

ప్రైమరీ టీచర్లు : 5300

వయసు: 2018, సెప్టెంబర్ 30 నాటికి గరిష్ట వయసు 30 ఏళ్లు ఉండాలి.

ప్రైమరీ టీచర్లు (మ్యూజిక్) :  201

వయసు:2018, సెప్టెంబర్ 30 నాటికి గరిష్ట వయసు 30 ఏళ్లు ఉండాలి. అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం. వివరాలను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు.

ఎంపిక: రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఆధారంగా. టెస్ట్ ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ప్రారంభతేదీ: ఆగస్టు 24, 2018.

దరఖాస్తు చివరితేదీ: సెప్టెంబర్ 13, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   http://kvsangathan.nic.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: