ప్రభుత్వరంగ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న విద్యార్ధిని ,విద్యార్ధులకిఅ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్  కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) ఉద్యోగ అవకాశాలని కల్పించింది..దాదాపు ) 480 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ ఉద్యోగాల అర్హతలు తదితర వివరాలు క్రింద తెలుపబడినాయి..

Jobs

పోస్టుల వివరాలు..

మైనింగ్ సిర్దార్ (ఎంఎస్): 269

ఎలక్ట్రీషియన్/టెక్నీషియన్ (ఈ/టీ): 211

అర్హత:ఎంఎస్ ఖాళీలకు మైనింగ్ సిర్దార్, గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లు ఉండాలి. ఈ/టీ పోస్టులకు మెట్రిక్యులేషన్, ఐటీఐ, అప్రెంటీస్ ట్రైనింగ్‌తో పాటు ఎల్‌టీ/హెచ్‌టీ పర్మిట్ ఉండాలి.

వయసు: 2018, ఆగస్టు 1 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. (ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది).

ఎంపిక: రాత, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ పద్ధతిలో. ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు హార్డ్‌కాపీకి ఇతర ధ్రువీకరణ పత్రాలు జతచేసి పోస్టులో పంపాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.100.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 10, 2018.

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: సెప్టెంబర్ 20, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్www.centralcoalfields.in


మరింత సమాచారం తెలుసుకోండి: