ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ ట్రాన్స్‌కో) 62 జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (జేపీఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...రాష్ట్రంలోని పాత జిల్లాల ప్రాతిపదికన జోనల్ పద్ధతిలో వీటిని భర్తీ చేయనున్నారు..క్రింద తెలిపిన నియమనిభందనలకి అనుగుణంగా ఈ ఉద్యోగాల ఎంపిక జరగనుంది..

Education News

అర్హత: ప్రథమశ్రేణిలో బీఏ/బీకాం/బీఎస్సీ ఉత్తీర్ణత. 

వయసు: 2018, ఆగస్టు 1 నాటికి 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎంపిక: రాతపరీక్ష ద్వారా.

రాతపరీక్ష తేదీ: అక్టోబర్ 14, 2018.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. 

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.100, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు లేదు. 

ఫీజు చెల్లింపు ప్రారంభం: సెప్టెంబర్ 10, 2018.

ఫీజు చెల్లింపు చివరితేదీ: సెప్టెంబర్ 25, 2018.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 11, 2018. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 25, 2018. 

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్http://tstransco.cgg.gov.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: