బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) 139 సబ్ ఇన్ స్పెక్టర్, జూనియర్ ఇంజనీర్/సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...మొత్తం 103 పోస్టులకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది..దాంతో  పాటు సివిల్ ఇనజనీరింగ్ లో మూడేళ్ళ డిప్లమో ఉత్తీర్ణత అర్హతగా ఉండాలి..మరిన్ని వివరాలలోకి వెళ్తే..

Jobs

పోస్టుల వివరాలు...

సబ్ ఇన్‌స్పెక్టర్ (వర్క్స్): 103

అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.

జూనియర్ ఇంజనీర్/సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్): 36 

అర్హత:ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. 

దరఖాస్తు ఫీజు: రూ.200.

దరఖాస్తుకు చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (2018 సెప్టెంబర్ 1-7)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చే సుకోవాలి

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  http://bsf.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: