తిరుచిరాపల్లిలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 529 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ప్రకారం..ఫిట్టర్ టర్నర్ ,మేషినిస్ట్ వంటి రాగాలలో ఉద్యోగ అవకాశాలని కలిపిస్తోంది..

Jobs

విభాగాల వారీ ఖాళీలు:  ఫిట్టర్-210, వెల్డర్-115, టర్నర్-28, మెషినిస్టు-28, ఎలక్ట్రీషియన్-40, మెకానిక్ మోటార్ వెహికల్-15, డీజిల్ మెకానిక్-15, డ్రాఫ్ట్స్‌మ్యాన్-15, ప్రోగ్రామ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్-40, కార్పెంటర్-10, ప్లంబర్-10, ఎంఎల్‌టీ పాథాలజీ-3.

అర్హత: ఎనిమిది/పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఉత్తీర్ణత. ఫిట్టర్/మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లకు పదో తరగతి స్థాయిలో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులను చదివి ఉండాలి. ఎంఎల్‌టీ పాథాలజీ ట్రేడ్‌కు ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)లో ఉత్తీర్ణత. 

యసు: 2018, అక్టోబర్ 13 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది). 

ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 13, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్www.bheltry.co.in


మరింత సమాచారం తెలుసుకోండి: