స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రెగ్యులర్, కాంట్రాక్టు విధానంలో 48 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..నోటిఫికేషన్ లో భాగంగా డిప్యూటీ మేనేజర్ రెగ్యులర్ విధానంలో , మరియు ఫైర్ ఆఫీసర్ కాంట్రాక్ట్ విధానంలో ఉన్న ఖాళీలని భర్తీ చేయనున్నారు...

 Related image
డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ, రెగ్యులర్):  27

అర్హత:  ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సాయుధ బలగాలు/పోలీసు/పారామిలటరీలో ఆఫీసర్ హోదాలో కనీసం ఐదేళ్లు పనిచేసి ఉండాలి.

వయసు: 28-40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఫైర్ ఆఫీసర్ (కాంట్రాక్ట్): 21

అర్హత: బీఈ/బీటెక్ (సేఫ్టీ అండ్ ఫైర్ టెక్నాలజీ) /ఫైర్ అండ్ సేఫ్టీలో డిగ్రీతో పాటు పదేళ్ల అను భవం ఉండాలి.

వయసు: 35-62 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100).

దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 24, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్:  www.sbi.co.in


మరింత సమాచారం తెలుసుకోండి: