కేంద్రప్రభుత్వ సర్వీసుల విభాగంలో ఉండే యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఉద్యోగ నియామకం కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ లో ఎకనామిక్ ఆఫీసర్ , డైరెక్టర్ ఆఫ్ ఇనిస్టిట్యూట్, లెక్చరర్ వంటి ఖాళీలని భారీ చేయనున్నారు.

Related image

ఎకనామిక్ ఆఫీసర్: 4

అర్హత: ఎకనామిక్స్ లేదా కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి. 

డెరైక్టర్ (ఇన్‌స్టిట్యూట్): 3

అర్హత: టెక్స్‌టైల్ టెక్నాలజీ లేదా టెక్స్‌టైల్ కెమిస్ట్రీ లేదా టెక్స్‌టైల్ ప్రాసెసింగ్ లేదా టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతతో పాటు 9 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

లెక్చరర్ (ఆర్కిటెక్చర్ అసిస్టెంట్‌షిప్): 3

అర్హత:ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.

వయసు: ఎకనామిక్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు, డెరైక్టర్ పోస్టులకు 50 ఏళ్లు, లెక్చరర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.25.

దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 27, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  https://upsconline.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: