భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకి సంభందించి పీహెచ్‌డీ ఫెలోషిప్ (సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్) కోసం సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సెన్సైస్ ‘ఆయుష్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-2018’ ప్రకటన విడుదల చేసింది..ఈ ప్రకటనలో భాగంగా పలు సంస్థలు పెలోషిప్స్ అందించనున్నాయి

Jobs

ఫెలోషిప్స్ అందించనున్న సంస్థలు

ఆయుర్వేద: సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సెన్సైస్ (సీసీఆర్‌ఏఎస్).

యోగా అండ్ నేచురోపతి: సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి (సీసీఆర్‌వైఎన్).

యునాని: సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ (సీసీఆర్‌యూఎం).

సిద్ద: సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ద (సీసీఆర్‌ఎస్).

హోమియోపతి: సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (సీసీఆర్‌హెచ్).

అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ (ఎండీ/ఎంఎస్) ఉత్తీర్ణత. 

ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ లో. 

దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 3, 2018. 

దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేదీ: అక్టోబర్ 4, 2018.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: నవంబర్ 13, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్www.ccras.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: