భారత ప్రభుత్వ రక్షణ రంగాలలో ఒక భాగం అయిన ఇండియన్ నేవీ లో ఉద్యోగాలకోసం దరఖాస్తులు కోరుతోంది..నేవీ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 37 షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఈ ఉద్యోగాలకి అవివాహిత పురుషులు, మహిళలు మాత్రమే అర్హులు.

 Jobs

లాజిస్టిక్స్- 20
అర్హత: 60% మార్కులతో బీఈ/బీటెక్, ఎంబీఏ/ బీఎస్సీ/బీకామ్/ బీఎస్సీ (ఐటీ) ఎంసీఏ/ ఎమ్మెస్సీ (ఐటీ) బీఆర్క్ ఉత్తీర్ణత. 
వయసు: 1994, జూలై 2 నుంచి 2000, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.

ఐటీ- 15 
అర్హత: బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఐటీ)/ఎమ్మె స్సీ- ఐటీ/బీఎస్సీ -ఐటీ/ఎంటెక్-కంప్యూటర్ సైన్స్/బీసీఏ/ఎంసీఏ ఉత్తీర్ణత. 
వయసు:  1994, జూలై 2 నుంచి 2000, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.

లా- 2 
అర్హత: 55% మార్కులతో లా డిగ్రీ ఉత్తీర్ణత. 
వయసు:  1992, జూలై 2 నుంచి 1997, జులై 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: ఎస్‌ఎస్‌బీ ఇంట ర్వ్యూ ద్వారా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 5, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్www.joinindiannavy.gov


మరింత సమాచారం తెలుసుకోండి: