హైదరాబాద్‌లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్ట్  ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది ఈ ప్రకటనలో భాగంగా 26 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ ఇచ్చింది...అయితే ఈ 26 పోస్టుల్లో 21 పోస్టులని మాత్రం నేరుగా మరియు మిగిలిన 5 పోస్టులను బదిలీ ద్వారా భర్తీ చేస్తారు.

 Image result for hyd high court

అర్హత, వయసు:  ప్రభుత్వ నిబంధనల ప్రకారం.

ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ద్వారా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

ముఖ్యతేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభతేదీ: అక్టోబర్ 4, 2018.

దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 3, 2018.

స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: నవంబర్ 18, 2018.

హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేదీలు: నవంబర్ 8, 2018 నుంచి నవంబర్ 18, 2018 వరకు. 

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్http://hc.tap.nic.in/


మరింత సమాచారం తెలుసుకోండి: