విజయ బ్యాంక్ లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎంబీఏ ఫైనాన్స్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, కంపెనీ సెక్రటరీ, పీజీడీబీఎం, పీజీడీఎం, పీజీబీఎం, పీజీడీబీఏ (ఫైనాన్స్), కామర్స్‌లో పీజీ, సైన్స్, ఎకనామిక్స్, లా కోర్సులు పూర్తిచేసిన అభ్యర్ధులు అర్హులు..అయితే విజయ బ్యాంక్ ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) ఉద్యోగాల భర్తీకి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు పైన పేర్కొన్న కోర్సుల్లో ఏదైనా ఒకటి పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది

 Image result for vijayabank

ఖాళీలు: 330

రిజర్వేషన్ల వారీగా ఉద్యోగాలు: యూఆర్: 167, ఓబీసీ: 89, ఎస్సీ: 49, ఎస్టీ: 25.

వయసు: 2018, ఆగస్టు 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; బీసీలకు మూడేళ్ల వయోసడలింపు ఉంటుంది..

ముఖ్య తేదీలు..

ఆన్‌లైన్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు.

తెలంగాణ, ఏపీల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ. 

ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.100

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 27, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.vijayabank.com


మరింత సమాచారం తెలుసుకోండి: