హైదరాబాద్‌లోని భారత అణుశక్తి విభాగానికి చెందిన ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 506 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది...ఈ నోటిఫికేషన్ లో భాగంగా...పలు విభాగాలలో ఉద్యోగానియామకాలు చేపట్టనుంది.

Image result for ecil

పోస్టుల వివరాలు

జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 100

జూనియర్ కన్సల్టెంట్-ఫీల్డ్ ఆపరేషన్ (గ్రేడ్-1): 300

జూనియర్ కన్సల్టెంట్-ఫీల్డ్ ఆపరేషన్ (గ్రేడ్-2): 106

అర్హత: పోస్టును బట్టి సంబంధిత ట్రేడులు/బ్రాంచుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 

వయసు: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌కు 28 ఏళ్లు, మిగిలిన వాటికి 25 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. 

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 29, 2018. 

హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: అక్టోబర్ 8, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్http://careers.ecil.co.in


మరింత సమాచారం తెలుసుకోండి: