బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) ఎలక్ట్రానిక్స్ డివిజన్ విభాగంలో ఖాళీగా ఉన్న 320 టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నోటిఫికేషన్ లో భాగంగా కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాలలో పోస్తులని భర్తీ చేయనుంది.

 Image result for bhel logo

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మెకట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.

ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.

రఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ లేదా ఈ-మెయిల్ ద్వారా.

దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 31, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్www.bheledn.com

 


మరింత సమాచారం తెలుసుకోండి: