మంగళగిరిలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)లో 53 ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ తదితర పోస్టుల భ ర్తీకి పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్) దరఖాస్తులు కోరుతోంది.

 Jobs

విభాగాల వారీ ఖాళీలు: ప్రొఫెసర్-11, అడిషనల్ ప్రొఫెసర్-9, అసోసియేట్ ప్రొఫెసర్-11, అసి స్టెంట్ ప్రొఫెసర్-22. 

విభాగాలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అబ్‌స్టట్రిక్స్ అండ్ గైన కాలజీ, డెంటిస్ట్రీ, పీడియాట్రిక్స్, ఆఫ్తాల్మాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రేడియో- డయాగ్నసిస్, సైకియాట్రి, ఆర్థోపెడిక్స్. 

అర్హత: ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత విభాగంలో పీజీ (ఎండీ/ ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్) ఉత్తీర్ణత. పని అనుభవం ఉండాలి. 

వయసు: 2018, అక్టోబర్ 26 నాటికి ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు 58 ఏళ్లు, మిగతా పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 26, 2018. 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.jipmer.puducherry.gov.in  


మరింత సమాచారం తెలుసుకోండి: