హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్, ముంబై రిఫైనరీలో 122 నాన్ మేనేజ్‌మెంట్ కేడర్ ఖాళీల భర్తీకి ఔత్సాహిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది...ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్ , అసిస్టెంట్ లేబొరేటరీ అనలిస్ట్ మొదలగు ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది..ఖాళీల వారీగా వివరాలు పరిశీలిస్తే..

 Image result for hpcl logo

ఖాళీల వివరాలు : అసిస్టెంట్ ప్రాసెస్ టెక్నీషియన్-67, అసిస్టెంట్ బాయిలర్ టెక్నీషియన్-6, అసిస్టెంట్ లేబొరేటరీ అనలిస్ట్-7, అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)-7, అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)-7, అసిస్టెంట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ (మెకానికల్)-9, ఫైల్ ఆపరేటర్-19.

విద్యార్హతలు: పోస్టులను బట్టి బీఎస్సీ కెమిస్ట్రీ/ఎస్‌ఎస్‌సీ+బాయిలర్ అటెండెంట్ కాంపెటెన్సీ సర్టిఫికెట్/డిప్లొమా (ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్/మెకానికల్)/ఇంటర్మీడియెట్+బేసిక్ ఫైర్ ఫైటింగ్ కోర్సులో సర్టిఫికెట్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.

వయసు: 2018, అక్టోబర్ 1 నాటికి 18-25 ఏళ్లు.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్‌టెస్ట్. సీబీటీలో జనరల్ ఆప్టిట్యూడ్, టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. 

దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   http://hindustanpetroleum.com


మరింత సమాచారం తెలుసుకోండి: