గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 142 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది...ఈ నోటిఫికేషన్ లో భాగంగా.. అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ రెండు పోస్టుల ఖాళీలకి నోటిఫికేషన్ ఇచ్చింది..

Jobs

ఖాళీలున్న విభాగాలు: అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హోంసైన్స్.
పోస్టుల వివరాలు..

ప్రొఫెసర్: 4

అసోసియేట్ ప్రొఫెసర్: 31

అసిస్టెంట్ ప్రొఫెసర్: 107

అర్హత, వయసు, ఎంపిక: సంస్థ నిబంధనల ప్రకారం. 
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 31, 2018.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:   www.angrau.ac.in


మరింత సమాచారం తెలుసుకోండి: