న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో ఖాళీగా ఉన్న 771 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్-గ్రేడ్ 2 (అల్లోపతిక్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..ఉద్యోగ వివరాలలోకి వెళ్తే...

 Jobs

విభాగాల వారీ ఖాళీలు : జనరల్-338, ఓబీసీ-252, ఎస్సీ-122, ఎస్టీ-59.

అర్హత:   ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 ప్రకారం మూడో షెడ్యూల్ (పార్ట్-2), మొదటి/రెండో షెడ్యూల్లో చేర్చిన మెడికల్ అర్హత/ఎంబీబీఎస్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్‌షిప్, ఎంసీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. 

వయసు:  నవంబర్ 10, 2018 నాటికి 30 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

ఎంపిక:   కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు:  రూ.500.

దరఖాస్తుకు చివరితేదీ:   నవంబర్ 10, 2018.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:   www.esic.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: