భారత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో 1054 సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ కి నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ రాష్ట్రాలో ఖాళీల ప్రకారం భారీ చేపడుతారు..

 Jobs

మొత్తం ఖాళీలు: 1054 (తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విజయవాడలో 20, హైదరాబాద్‌లో 36 పోస్టులున్నాయి). 

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. అభ్యర్థి దరఖాస్తు చేసుకునే బ్యూరోకి సంబంధించిన ప్రాంతీయ భాషను చదవడం, రాయడం, మాట్లాడటం తప్పనిసరి.

వయసు: 27 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: రెండంచెల రాత పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ద్వారా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. 
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీకి చెందిన పురుష అభ్యర్థులకు రూ.50, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళలకు ఉచితం.

దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 10, 2018.

ఫీజు చెల్లించడానికి చివరితేదీ: నవంబర్ 13, 2018. 

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్www.ncs.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: