స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ).. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామ్-2018 కు సంబంధించిన ప్రకటన జారీ చేసింది..ఈ నోటిఫికేషన్ లో భాగంగా..ఈ పోస్టులకి గాను అర్హతలు, పోస్టులకి తగ్గట్టుగా వివరించబడ్డాయి.ఆ వివరాలలోకి వెళ్తే..

Image result for ssc logo

వయసు: జనవరి 1, 2019 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ పోస్టులకు 18-30 ఏళ్లు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డీ పోస్టులకు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదే ళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అర్హత: 10+2 లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. 

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ఉచితం. 

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 19, 2018. 

ఫీజు చెల్లింపునకు చివరితేదీ: నవంబర్ 21, 2018.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్https://ssc.nic.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: