ఆంధ్రప్రదేశ్‌లో-వైద్య విద్య డెరైక్టర్ కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లోని వివిధ స్పెషాలిటీల్లో ఖాళీగా ఉన్న 280 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు  కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ లో భాగంగా... , ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ..మొదలగు విభాగాలలో ఖాళీలని భారీ చేయనుంది.

 Jobs

విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ. 

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌తో పాటు ఎంఎస్/ఎండీ/డీఎం/ఎంసీహెచ్/ఎండీఎస్/ఎంఎస్సీ/డీఎన్‌బీ ఉత్తీర్ణత. 

వయసు: 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 47 ఏళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 50 ఏళ్లు. 

ఎంపిక: సంస్థ నిబంధనల ప్రకారం. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 12, 2018.

జిరాక్స్ కాపీలు పంపడానికి చివరితేదీ: నవంబర్ 15, 2018.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:   http://dme.apntruhs.in


మరింత సమాచారం తెలుసుకోండి: